ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ జిల్లాలో 259 చేనేత కార్మికులకు చేయూత

ABN, First Publish Date - 2020-12-20T06:01:22+05:30

జిల్లాలో 259 మంది చేనేత కార్మికులకు నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చెల్లిస్తున్నామని చేనేత, జౌళి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు బి.ధనుంజయరావు చెప్పారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీడీ ధనుంజయరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేనేత, జౌళి శాఖ ఆర్డీడీ ధనుంజయరావు


కశింకోట, డిసెంబరు 19: విశాఖ జిల్లాలో 259 మంది చేనేత కార్మికులకు నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చెల్లిస్తున్నామని చేనేత, జౌళి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు బి.ధనుంజయరావు చెప్పారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ, చేనేత కార్మికులకు ముద్రా రుణాలు అందించేందుకు బ్యాంకులతో చర్చించామన్నారు. యార్న్‌ రిబేటు పథకంలో భాగంగా ఉత్పత్తి చేసిన నూలు వస్ర్తాల ఆధారంగా 40 శాతం రిబేటుగా, పది శాతం చేనేత సంఘానికి, 30 శాతం నేతన్న బ్యాంకు ఖాతాకు జమ చేస్తున్నట్టు చెప్పారు. ఆయన వెంట ఎంపీడీవో కె.హరిప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-20T06:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising