ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచే రేషన్‌ సరకులు

ABN, First Publish Date - 2020-12-04T06:09:44+05:30

జిల్లాలో బియ్యం కార్డుదారులకు ఈ నెల ఐదో తేదీ నుంచి బియ్యం, కందిపప్పు, పంచదార సరఫరా చేయనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.

file photo
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బియ్యం కార్డుదారులకు ఈ నెల ఐదో తేదీ నుంచి బియ్యం, కందిపప్పు, పంచదార సరఫరా చేయనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. బియ్యం కిలో రూపాయి, కందిపప్పు రూ.67, అరకిలో పంచదార రూ.17కు కార్డుదారులకు అందజేస్తామన్నారు. కాగా డిపోలకు సరకుల చేరవేత ఆలస్యం కావడంతో ఈ నెల ఆరో తేదీ నుంచి పంపిణీ చేయాలని భావించారు. అయితే ఐదో తేదీ నుంచే ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 


ధాన్యం కొనుగోలుపై కంట్రోల్‌రూమ్‌

ఖరీఫ్‌లో పండే ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 150 కేంద్రాలు ఏర్పాటుచేశామని జేసీ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఏజెన్సీలో 43, వెలుగు ద్వారా 46, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఏర్పాటుచేసిన 61 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఈ విషయంలో రైతుల సందేహాలు నివృత్తిచేయడానికి పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేశామన్నారు.  0891-2565939, 77020 03580కు ఫోన్‌ చేయవచ్చునని సూచించారు.

Updated Date - 2020-12-04T06:09:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising