ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెల్ల కార్డుదారులందరికీ రేషన్‌

ABN, First Publish Date - 2020-03-29T10:22:01+05:30

జిల్లాలో తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ బియ్యం, ఇతర సరకులు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సర్వేతో సంబంధం లేకుండా సరకులు


విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ బియ్యం, ఇతర సరకులు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. బియ్యం కార్డుతో సంబంధం లేకుండా తెల్లకార్డు ఉంటే రేషన్‌ సరకులు అందజేస్తారు. గత నెల సర్వేలో 75,989 మందిని అనర్హులుగా గుర్తించారు. అయితే ఆ ఊసెత్తకుండా పాత జాబితాలో ఉన్న 12,45,250 కార్డుదారులందరికీ సరకులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పౌరసరఫరాల అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ ఆదేశించారు.


ఆదివారం నుంచి జిల్లాలో తెల్ల కార్డుదారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా, పంచదార, గోధుమపిండి సబ్సిడీ రేటుకు అందజేస్తారు. సరకుల పంపిణీకి సహాయ పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-29T10:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising