ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7న పుష్పశ్రీవాణి పాడేరు రాక: పీవో

ABN, First Publish Date - 2020-07-06T10:03:57+05:30

రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఈనెల ఏడో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడేరు, జూలై 5: రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఈనెల ఏడో తేదీన పాడేరు వస్తున్నారని ఐటీడీఏ పీవో ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. తొలుత ఆమె ఏజెన్సీలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఐటీడీఏలో సమీక్షిస్తారు. అనంతరం అటవీ హక్కుల చట్టంలో భాగంగా, గిరిజనుల సాగుభూములకు హక్కులు కల్పించే వివరాలపై అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహిస్తారు.

Updated Date - 2020-07-06T10:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising