ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా బ్రూస్లీ జయంతి

ABN, First Publish Date - 2020-11-28T05:01:26+05:30

మార్షల్‌ఆర్ట్స్‌లో చిన్న వయసులోనే బ్రూస్లీ ప్రపంచ ప్రఖ్యాతి నొందారని ఏపీ అమెచ్యూర్‌ తైక్వాండో అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఆనంద్‌ అన్నారు.

మెడల్స్‌ అందిస్తున్న ఆనంద్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమ్మాది, నవంబరు 27: మార్షల్‌ఆర్ట్స్‌లో చిన్న వయసులోనే బ్రూస్లీ ప్రపంచ ప్రఖ్యాతి నొందారని ఏపీ అమెచ్యూర్‌ తైక్వాండో అసోసియేషన్‌  ఉపాధ్యక్షుడు ఆనంద్‌ అన్నారు. వైజాగ్‌ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మధురవాడలో బ్రూస్లీ 80వ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా ప్రతిభ కనబరిచిన కృపా సత్యనారాయణ, చైతన్యదుర్గ, ప్రకాశ్‌, హరీశ్‌, నిఖిల్‌లకు మెడల్స్‌ అందజేశారు. కార్యక్రమంలో తైక్వాండో మహిళా శిక్షకురాలు ఎ.పూర్ణిమలక్ష్మి, ఎ.పవన్‌కుమార్‌, హేమంత్‌శ్రీనాఽథ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-11-28T05:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising