ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర నిర్ణయంపై ప్రైవేటు వైద్యులు నిరసన

ABN, First Publish Date - 2020-12-12T04:51:58+05:30

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడి ఐఎంఏ కార్యాలయం వద్ద ప్రైవేటు వైద్యులు శుక్రవారం నిరసన తెలిపారు.

ఐఎంఏ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న వైద్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం, డిసెంబరు 11 : కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడి ఐఎంఏ కార్యాలయం వద్ద ప్రైవేటు వైద్యులు శుక్రవారం నిరసన తెలిపారు.  అల్లోపతి వైద్యంలో ఆయుర్వేదం, హోమియోపతిని మిళితం చేసి వైద్య విధానం తీసుకొస్తుండడం తగదని సంఘం అధ్యక్షురాలు డాక్టర్‌ శ్రీదేవి అన్నారు.  సీనియర్‌ వైద్యులు రాజశేఖర్‌, సూర్యనారాయణ, మడ్డు వెంకటరమణ, దాలయ్యనాయుడు, రామకృష్ణ, లక్ష్మీకాంత్‌, మారుతీకృష్ణ, వీఎన్‌జీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising