ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ జన్మదిన వేడుకల పోస్టర్‌ విడుదల

ABN, First Publish Date - 2020-12-19T05:56:48+05:30

సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఈ నెల 21న జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు.

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న బొడ్డేడ ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మునగపాక, డిసెంబరు 18 : సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఈ నెల 21న జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ రోజు మునగపాకలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు. నాయకులు టెక్కలి కొండలరావు, సూర్యనారాయణ, అప్పలనాయుడు పాల్గొన్నారు. ఇదిలావుంటే,  వైసీపీ మండల కన్వీనర్‌ కాండ్రేగుల నూకరాజు ఆధ్వర్యంలో జగన్‌ జన్మది వేడుకల నిర్వహణకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు. 

Updated Date - 2020-12-19T05:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising