ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు డ్యూటీ మీట్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-04T04:45:22+05:30

విశాఖ సిటీ పోలీస్‌ డ్యూటీ మీట్‌ను నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా గురువారం కమిషనరేట్‌ కార్యాలయంలో జ్యోతిప్రజ్వలనచేసి ప్రారంభించారు.

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సిన్హా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాణిపేట, డిసెంబరు 3: విశాఖ సిటీ పోలీస్‌ డ్యూటీ మీట్‌ను నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా గురువారం కమిషనరేట్‌ కార్యాలయంలో జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. జనవరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోలీస్‌ మీట్‌లో భాగంగా మూడు రోజులపాటు ఈ సిటీ పోలీస్‌ మీట్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ వి.సురేష్‌బాబు, ఎస్‌ఈబీ ఏడీసీపీ వి.అజిత, ఏడీసీపీ ఎం.రజని, ఇతర అధికారులు వేణుగోపాలనాయుడు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-04T04:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising