ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ సరకుల కోసం కొట్లాట

ABN, First Publish Date - 2020-04-03T11:36:06+05:30

నగరంలో రేషన్‌ సరకుల కోసం ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఈ నెల 15 వరకు సరకులు పంపిణీ చేస్తామని అధికారులు స్పష్టంగా చెబుతున్నా వినిపించుకోకుండా మహిళ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): నగరంలో రేషన్‌ సరకుల కోసం ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఈ నెల 15 వరకు సరకులు పంపిణీ చేస్తామని అధికారులు స్పష్టంగా చెబుతున్నా వినిపించుకోకుండా మహిళలు, వృద్ధులు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే డిపోల ముందు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా డిపోల వద్ద ఘర్షణలు జరుగుతున్నాయి.  ఎంవీపీ కాలనీలో ప్రథమ ఆస్పత్రి వెనుక డిపోలో సరకుల కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మితిమీరి ప్రవర్తిస్తే పోలీసు కేసులు పెడతామని హెచ్చరించారు.

Updated Date - 2020-04-03T11:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising