ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాపరాయి అభివృద్ధికి ప్రణాళిక

ABN, First Publish Date - 2020-11-29T06:27:19+05:30

పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పాడేరు ఆర్డీవో శివజ్యోతి అన్నారు.

చాపరాయి అభివృద్ది విషయమై స్ధానిక అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీవో శివజ్యోతి.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాడేరు ఆర్డీవో శివజ్యోతి

డుంబ్రిగుడ, నవంబర్‌ 28: పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పాడేరు ఆర్డీవో శివజ్యోతి అన్నారు. శనివారం చాపరాయి జలపాతాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాపరాయి టెండరు ద్వారా వచ్చిన రూ.70 లక్షలతో పర్యాటకులకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పించడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దల సూచనలు, సలహాలతో చాపరాయి రూపురేఖలు మార్చబోతున్నట్టు చెప్పారు. మహిళా పర్యాటకులు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రతేక దృష్టి పెట్టామన్నారు.

Updated Date - 2020-11-29T06:27:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising