ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1300 ఎకరాల్లో వరి పంట నష్టం

ABN, First Publish Date - 2020-11-28T05:09:39+05:30

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా వరి పంటకు నష్టం వాటిల్లింది. మండలంలో 1300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు ఏవో నిర్మలజ్యోతి తెలిపారు.

వీరవిల్లి అగ్రహారంలో వర్షానికి నీటమునిగిన వరిచేను
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా

మాడుగుల రూరల్‌. నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా వరి పంటకు నష్టం వాటిల్లింది. మండలంలో 1300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు ఏవో నిర్మలజ్యోతి తెలిపారు.  ఈనెల 22 తేదీన కురిసిన వర్షానికి 200 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేసినట్టు తెలిపారు. తాజాగా  రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 1300 ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు  గుర్తించారు. మాడుగుల, కేజేపురం, ముకుందపురం, వంటర్లపాలెం, సాగరం, సురవరం, వీరవిల్లి అగ్రహారం, తదితర గ్రామాల్లో వరిచేను నేలకొరింది. వర్షం నీటికి ముంపునకు గురైంది. కోసిన వరి పనలు పొలంలో ఉండిపోవడంతో తడిసి ముద్దయ్యాయి.   ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు నష్టాన్ని చవిచూపుతున్నాయి.  

 

Updated Date - 2020-11-28T05:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising