ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయల సాగులో సేంద్రియ పద్ధతులు మేలు

ABN, First Publish Date - 2020-12-30T05:42:50+05:30

కూరగాయల సాగులో సేంద్రియ పద్ధతులు మేలు చేకూరుస్తాయని బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్‌ చెప్పారు.

రైతులతో మాట్లాడుతున్న శాస్త్రవేత్త నాగేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సస్యరక్షణ శాస్త్రవేత్త నాగేంద్రప్రసాద్‌ 


మునగపాక, డిసెంబరు 29: కూరగాయల సాగులో సేంద్రియ పద్ధతులు మేలు చేకూరుస్తాయని బీసీటీ  కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్‌ చెప్పారు. నాగవరం గ్రామంలో కూరగాయల్లో వేస్ట్‌ డీ కంపోజర్‌ వాడకంపై మంగళవారం సదస్సు జరిగింది. పొలంలోని వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేసుకునే విధానాన్ని ఆయన చేసి చూపించారు. ఈ విధానం చాలా సులభమని వివరించారు. 20 మంది రైతులకు వేస్ట్‌ డీ కంపోజర్‌ ద్రావణాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో వలంటీర్లు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T05:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising