ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ గేమ్స్‌పై అప్రమత్తత అవసరం

ABN, First Publish Date - 2020-08-09T10:19:10+05:30

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేటప్పుడు జాగ్రత్త వహించాలని జిల్లా రూరల్‌ పోలీసులు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేటప్పుడు జాగ్రత్త వహించాలని జిల్లా రూరల్‌ పోలీసులు సూచించారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, ఇల్లీగల్‌ డౌన్‌లోడ్స్‌పై శనివారం జిల్లాలో పలు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి నుంచి సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌ను వీక్షించిన అనంతరం మహిళల సందేహాలను నివృత్తి చేశారు. లైసెన్స్‌ పొందిన యాప్స్‌, ఆధీకృత వెబ్‌సైట్ల నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పోలీసులు సూచించారు. కాగా ఆదివారం ఉదయం 11 గంటలకు సైబర్‌ నేరాలు- అవగాహనపై ఏపీసీఐడీ యూ ట్యూబ్‌ చానల్‌ ద్వారా కార్యక్రమం వీక్షించాలని ఎస్‌పీ కృష్ణారావు కోరారు.

Updated Date - 2020-08-09T10:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising