ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల పూర్వ విద్యార్థుల ఔదార్యం

ABN, First Publish Date - 2020-12-31T04:58:34+05:30

మండలంలోని రావలమ్మపాలెం ఉన్నత పాఠశాల 1998-99 పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థులు తమ ఔదార్యం చాటుకు న్నారు.

లోహిత, మానసకు బ్యాంకు పాస్‌ పుస్తకాలు అందిస్తున్న పూర్వ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, డిసెంబరు 30: మండలంలోని రావలమ్మపాలెం ఉన్నత పాఠశాల 1998-99 పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థులు తమ ఔదార్యం చాటుకు న్నారు. తమతో కలసి చదువుకున్న రాజాన సత్యవతి (38) ఈనెల 15న అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె భర్త కూడా నాలుగేళ్ల కిందటే మృతిచెందగా వారి కుమార్తెలు లోహిత, మానస అనాథలుగా మిగిలారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సత్యవతి స్నేహితులు రూ.90 వేలను వారి పేరున చెరో రూ.45 వేలు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి పాస్‌ పుస్తకాలను బుధవారం వారికి అందజేశారు. కార్యక్రమంలో సబ్బవరపు రామకృష్ణ, శీరంరెడ్డి రామకృష్ణ, గొంప రమణమూర్తి, సబ్బవరపు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-31T04:58:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising