ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒడిశా అటవీ శాఖ అధికారుల దురాక్రమణ

ABN, First Publish Date - 2020-12-15T05:46:16+05:30

మండల పరిధిలో ఒడిశా దురాక్రమణ లు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటి వరకు కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలో ఆంధ్రా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఒడిశా అధికారులు ఆ సమస్య పరిష్కారం కాకుండానే తాజాగా తూటంగి పంచాయతీ గ్రామాల్లోని ఆంధ్రా భూభాగాన్ని ఒడిశా అటవీ శాఖాధికారులు ఆక్రమించుకున్నారని గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి టి.సూర్యనారాయణ ఆరోపించారు.

బల్లకట్టులో రాళ్లు పాతిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


డుంబ్రిగుడ: మండల పరిధిలో ఒడిశా దురాక్రమణ లు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటి వరకు కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలో ఆంధ్రా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఒడిశా అధికారులు ఆ సమస్య పరిష్కారం కాకుండానే తాజాగా తూటంగి పంచాయతీ గ్రామాల్లోని ఆంధ్రా భూభాగాన్ని ఒడిశా అటవీ శాఖాధికారులు ఆక్రమించుకున్నారని గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి టి.సూర్యనారాయణ ఆరోపించారు. తూటంగి పంచాయతీలోని బల్లకట్టు, తోకలాసేరు, దూభారై, లాసేరు, బల్దగడ్డ, దాతూరు గ్రామాల్లోకి ప్రవేశించి రాళ్లగుట్టలు పెట్టారన్నారు. సరిహద్దులో అటవీహక్కు పత్రాలు పొంది భూములను సాగు చేసుకుంటుండగా ఒడిశా అటవీ అధికారులు దురాక్రమణ చేస్తున్నారన్నారు. ఈ విషయమై స్థానిక అధికారులు వెంటనే స్పందించాలన్నారు.


Updated Date - 2020-12-15T05:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising