ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్రమత్తంగా ఉండండి

ABN, First Publish Date - 2020-11-27T05:43:03+05:30

‘నివర్‌’ తుఫాన్‌ నేపథ్యంలో మత్య్సకారులు, తీర ప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులు పిలుపునిచ్చారు.

జోడుగుళ్లపాలెంలో మత్స్యకారులతో మాట్లాడుతున్న కోలా గురువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులు

విశాలాక్షినగర్‌/భీమునిపట్నం, నవంబరు 26: ‘నివర్‌’ తుఫాన్‌ నేపథ్యంలో మత్య్సకారులు, తీర ప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులు పిలుపునిచ్చారు. గురువారం ఆయన జోడుగుళ్ల పాలెం, మంగమారిపేట తీర ప్రాంతాలను సందర్శించారు. తుఫాన్‌ను దృష్టిలో పెట్లుకుని మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట భీమిలి మత్స్యశాఖాధికారి శ్రీనివాసరావు, గ్రామ మత్స్యశాఖ సహాయకురాలు ఎన్‌.సుధ, గరికిన ఎల్లయ్య, ఐసీపీ నాయకులు స్వాతిదాస్‌, ఉమ్మడి దాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-11-27T05:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising