ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నివర్‌ పరిహారం రూ.11.35 కోట్లు

ABN, First Publish Date - 2020-12-30T05:57:47+05:30

‘నివర్‌’ తుఫాన్‌ కారణంగా 7,568 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, 37,494 మంది రైతులకు రూ.11.35 కోట్లు పెట్టుబడి సహాయంగా అందజేస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రైతు భరోసా కింద రూ.15.55 కోట్లు



మహారాణిపేట, డిసెంబరు 29: ‘నివర్‌’ తుఫాన్‌ కారణంగా 7,568 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, 37,494 మంది రైతులకు రూ.11.35 కోట్లు పెట్టుబడి సహాయంగా అందజేస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న ఆయన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా మూడో విడత కింద 44,532 రైతు కుటుంబాలకు రూ.15.55 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఈ మేరకు పరిహారానికి సంబంధించిన రూ.26.9 కోట్ల చెక్కును రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌, జేసీ వేణుగోపాలరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:57:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising