ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్ల పెంపులో ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ బుద్ద

ABN, First Publish Date - 2020-08-11T14:44:44+05:30

పింఛన్లు పెంచుతామని ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి, గెలుపొందిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి(విశాఖపట్నం): పింఛన్లు పెంచుతామని ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి, గెలుపొందిన అనంతరం చెల్లింపులు చేపట్టడంలో విఫలమయ్యారని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఏటా రూ.250 చొప్పున పెంచుతామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు రూ.2500లు చెల్లించాల్సి ఉండగా, ఆ దిశగా కృషి చేయలేదని ఆరోపించారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు వేతనాలు సైతం చెల్లించడం లేదని, ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-11T14:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising