ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రక్కుల ఇంటర్వ్యూలకు సదుపాయాల కరువు

ABN, First Publish Date - 2020-12-05T06:03:51+05:30

మినీ ట్రక్కుల కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలకు అధికారులు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు.

ఎంపీడీవో కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్న అభ్యర్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిరుద్యోగ అభ్యర్థుల అసహనం


తుమ్మపాల: మినీ ట్రక్కుల కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలకు అధికారులు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. టెంట్‌లు, కుర్చీలు వేయకపోవడంతో అధికారులు పిలిచేంత వరకు కార్యాలయ ఆవరణలోనే పడిగాపులు కాశారు. కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో మెయిన్‌ రోడ్డుపైన  దుకాణాల వద్ద పరుగులు తీశారు. దీంతో అధికారుల తీరును అభ్యర్థులు తప్పు పట్టారు.

Updated Date - 2020-12-05T06:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising