ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాంలో కూలీ మృతి

ABN, First Publish Date - 2020-11-29T06:00:16+05:30

మండలంలోని మనబాలవానిపాలెం హైవే జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కూలీ దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మరో నలుగురికి గాయాలు

నక్కపల్లి, నవంబరు 28 :  మండలంలోని మనబాలవానిపాలెం హైవే జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కూలీ దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ అప్పన్న తెలిపిన వివరాలివి. మనబాలవానిపాలేనికి చెందిన 10 మంది కూలీలు శుక్రవారం చినదొడ్డిగల్లులో ఇంటి శ్లాబ్‌ నిర్మాణ పనుల కోసం ఆటోపై వెళుతూ.. వారివెంట మిల్లర్‌ను తీసుకు వెళ్లారు.  అనంతరం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వీరు తిరిగి వస్తుండగా, తమ గ్రామ హైవే జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి మిల్లర్‌ను రాజమండ్రి నుంచి వస్తున్న వాన్‌ ఢీకొంది. దీంతో మిల్లర్‌ కూలీలు ఉన్న ఆటోపై పడడంతో  బోల్తాపడింది. అందులో ఉన్న ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి. అనకాపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగేశ్వరరావు అనే కూలీ మృతి చెందినట్టు ఎస్‌ఐ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.


Updated Date - 2020-11-29T06:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising