ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనకమ్మకు విశేష పూజలు

ABN, First Publish Date - 2020-08-08T07:45:53+05:30

శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా పాతనగరంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రావణ శుక్రవారం సందర్భంగా పంచామృతాభిషేకం, కుంకుమపూజ


వన్‌టౌన్‌  ఆగస్టు 7: శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా పాతనగరంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. కనకమ్మకు విశేష పంచామృతాభిషేకంతోపాటు ఉభయ దాతల పేరుమీద శ్రావణ లక్ష్మీ ప్రత్యేక కుంకుమ పూజలు, లక్ష్మీహోమాన్ని నిర్వహించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు.


కన్యకాపరమేశ్వరి ఆలయంలో...

వ న్‌టౌన్‌లో కన్యకాపరమేశ్వరీ అమ్మవారి దేవస్థానంలోనూ శ్రావణ శుక్రవారం సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తెల్లవారు జామున అమ్మవారికి వి శేష అబిషేకాలు జరిపారు. అనంతరం అమ్మవారిని ముత్యాల చీరతో అలంకరణ చేశారు. 


ఆదిశక్తి నాగదేవి ఆలయంలో....

వన్‌టౌన్‌లోని అదిశక్తి నాగదేవి ఆలయంలో అమ్మవారి మందిరాన్ని శుక్రవారం వివిధ రకాల నోట్లతో శోభాయమానంగా అలంకరించారు. ఇందుకోసం దాదాపు 5.5 లక్షల రూపాయలు వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2020-08-08T07:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising