ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దు సమస్యకు త్వరలో పరిష్కారం

ABN, First Publish Date - 2020-12-05T06:05:25+05:30

ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలో ఆంధ్రా, ఒడిశా రాష్ర్టాల సరిహద్దు సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటేశ్వర్‌ అన్నారు.

అధికారులతో కలిసి మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ 

సమగ్ర సర్వే చేయాలని అధికారులకు ఆదేశం


పాడేరు, డిసెంబర్‌ 4: ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలో ఆంధ్రా, ఒడిశా రాష్ర్టాల సరిహద్దు సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఐటీడీఏ పీవో డాక్టర్‌  వెంకటేశ్వర్‌ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో రెవెన్యూ, అటవీ, పోలీస్‌ శాఖల అధికారులతో చర్చించారు. నిపుణులైన సర్వేయర్లను నియమించి రాష్ట్ర సరిహద్దులు గుర్తించాలని ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతికి సూచించారు. ఇరు రాష్ట్రాల అధికారులతో సమగ్ర సర్వే చేయాలని స్పష్టం చేశారు. అటవీ శాఖ, పోలీస్‌ అధికారులు ఇప్పటికే నిర్వహించిన సర్వే గురించి పీవోకు వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీవో డీఎఫ్‌వో వినోద్‌కుమార్‌, డీఎస్‌పీ  వి.బి.రాజ్‌కమల్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-05T06:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising