ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వసుధ ఫార్మాలో ఉద్యోగాలకు రేపు ఇంటర్వ్యూలు

ABN, First Publish Date - 2020-12-18T05:09:23+05:30

వసుధ ఫార్మాలో ఉద్యోగాలకు రేపు ఇంటర్వ్యూలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంవీపీ కాలనీ, డిసెంబరు 17: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఇండస్ర్టియల్‌ కస్టమైజ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ కింద పరవాడలోని వసుధ ఫార్మాలో ఉద్యోగాల భర్తీకి ఈనెల 19న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, ఎంపీసీ, బైపీసీ చదివిన నిరుద్యోగ పురుష అభ్యర్థులు మాత్రమే ఆ రోజు ఉదయం పది గంటలకు పరవాడలోని వసుధ ఫార్మా యూనిట్‌-4లో జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని, మరిన్ని వివరాలకు 9959377669 సెల్‌ నంబర్‌ను సంప్రతించాలని కోరారు. 

Updated Date - 2020-12-18T05:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising