ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా’ లక్షణాలతో వచ్చే వారికి మెరుగైన వైద్యం

ABN, First Publish Date - 2020-04-10T10:44:40+05:30

కరోనా వైరస్‌ లక్షణాలతో ఎన్టీఆర్‌ వైద్యాలయానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య విధాన పరిషత్‌ జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్‌ వైద్యాలయం సిబ్బంది  డీసీహెచ్‌ఎస్‌ నాయక్‌ సూచన


అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 9 : కరోనా వైరస్‌ లక్షణాలతో ఎన్టీఆర్‌ వైద్యాలయానికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య విధాన పరిషత్‌ జిల్లా ఆస్పత్రుల కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.కె. నాయక్‌ సూచించారు. గురువారం ఇక్కడి వైద్యాలయంలో వైద్యులు, సిబ్బందితో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. వైద్యం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.


అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ వైద్య విధానపరిషత్‌ పరిధిలోని అన్ని ఆస్పత్రుల్లో ఎన్‌-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు.  పీపీఈలు 324 ఉన్నట్టు చెప్పారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, ఆర్‌ఎంవో సింహాచలం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-10T10:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising