ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2020-07-12T09:33:43+05:30

రాష్ట్రంలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జి.మధు డిమాండ్‌ చేశారు. పాలనాపరంగా, కారుణ్య కారణాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌


అచ్యుతాపురం, జూలై 11: రాష్ట్రంలో ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జి.మధు డిమాండ్‌ చేశారు. పాలనాపరంగా, కారుణ్య కారణాల రీత్యా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తే అభ్యంతరం లేదన్నారు. కాని రాజకీయ ఒత్తిళ్లతో అక్రమ బదిలీలు జరిగితే ఇతరులు నష్టపోతారన్నారు. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలన్నారు.  

Updated Date - 2020-07-12T09:33:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising