ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్యమత దాడులపై హిందువులు సంఘటితం కావాలి

ABN, First Publish Date - 2020-12-12T04:39:30+05:30

రాష్ట్రంలోని పలు దేవాలయాలపై అనేక రూపాల్లో జరుగుతున్న అన్యమత దాడుల పట్ల హిందువులంతా సంఘటితం కావాలని శ్రీకాకుళంలోని నైమిశారణ్య పీఠాధిపతి బాలబ్రహ్మానంద సరస్వతి కోరారు.

బాలబ్రహ్మానంద సరస్వతి స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నైమిశారణ్యపీఠాధిపతి బాలబ్రహ్మానంద సరస్వతి 


సింహాచలం, డిసెంబరు 11: రాష్ట్రంలోని పలు దేవాలయాలపై అనేక రూపాల్లో జరుగుతున్న అన్యమత దాడుల పట్ల హిందువులంతా సంఘటితం కావాలని శ్రీకాకుళంలోని నైమిశారణ్య పీఠాధిపతి బాలబ్రహ్మానంద సరస్వతి కోరారు. వరాహలక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రథం దగ్ధం, దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమార్హం కాదన్నారు. ఇటువంటి అన్యమత ప్రేరేపిత దాడుల పట్ల హిందువులు అప్రమత్తతతో మెలగి, కారకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు.  కరోనా విపత్తు నుంచి సమజాన్ని కాపాడాలని అప్పన్నస్వామిని వేడుకున్నట్టు ఆయన తెలిపారు. 

 

Updated Date - 2020-12-12T04:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising