ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచు దుప్పటి

ABN, First Publish Date - 2020-12-29T06:23:34+05:30

పారిశ్రామిక ప్రాంతాన్ని సోమవారం ఉదయం పొగమంచు దుప్పటిలా కప్పేసింది

జాతీయ రహదారిపై పొగ మంచు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిశ్రామిక ప్రాంతాన్ని సోమవారం ఉదయం పొగమంచు దుప్పటిలా కప్పేసింది. చలికాలం ప్రారంభమైన నాటి నుంచి మొదటిసారిగా పొగమంచుతో రహదారి నిండిపోవడంతో వేకువజామునే మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వారు,  ఏ షిఫ్ట్‌కు వెళ్లే  పరిశ్రమల ఉద్యోగులు ఇబ్బందులుపడ్డారు.  రహదారులపై పట్టపగలు లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణించినప్పటికీ, ఎదుటి వాహనాన్ని గుర్తించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఈ రహదారిలో ప్రయాణించేందుకు వెనుకంజ వేశారు.

 -కూర్మన్నపాలెం

Updated Date - 2020-12-29T06:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising