ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామ సచివాలయాల రికార్డులు తనిఖీ

ABN, First Publish Date - 2020-11-03T05:43:31+05:30

జీవీఎంసీ 70వ వార్డులోని గ్రామ సచివాలయాలను జీవీఎంసీ కమిషనర్‌ సృజన సోమవారం సాయంత్రం సందర్శించారు. వార్డు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.

చట్టివానిపాలెం గ్రామ సచివాలయంలో రికార్డులు తనిఖీ చేస్తున్న జీవీఎంసీ కమిషనర్‌ సృజన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆటోనగర్‌: జీవీఎంసీ 70వ వార్డులోని గ్రామ సచివాలయాలను జీవీఎంసీ కమిషనర్‌ సృజన  సోమవారం సాయంత్రం  సందర్శించారు. వార్డు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. సచివాలయాలలో నిర్వహిస్తున్న పలు శాఖలకు సంబందించిన రికార్డులను తనిఖీ చేశారు.  అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై ఆరా తీశారు. అటువంటి నిర్మాణాల సమాచారాన్ని ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట జోనల్‌ కమిషనర్‌ శ్రీధర్‌, శానిటరీ సిబ్బంది వున్నారు.


Updated Date - 2020-11-03T05:43:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising