ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

180 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు

ABN, First Publish Date - 2020-11-03T06:05:42+05:30

మన్యం నుంచి మైదాన ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి 180 కిలోల సరుకుని, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు జి.మాడుగుల ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు.

గంజాయితో పట్టుబడిన నిందితులతో ఎస్‌ఐ ఉపేంద్ర, సిబ్బంది.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాడేరురూరల్‌ (జి.మాడుగుల), నవంబరు 2: మన్యం నుంచి మైదాన ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని  అరెస్టు చేసి 180 కిలోల సరుకుని, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు జి.మాడుగుల ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు. ఆదివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా, పాడేరు వైపు వెళ్తున్న ఒక వాహనంలో  గంజాయి ఉన్నట్టు గుర్తించామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని పవర్‌పేటకు చెందిన సిరిముల గౌరీనాయుడు, ముంచంగిపుట్టు మండలం పెదగూడ గ్రామానికి చెందిన వంతాల నాగేశ్వరరావును అరెస్టు చేసి, గంజాయిని, వాహనాన్ని సీజ్‌ చేశామన్నారు. నిందితులను పాడేరు కోర్టులో హాజరు పర్చగా 15 రోజులు రిమాండ్‌ విధించారన్నారు.


Updated Date - 2020-11-03T06:05:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising