ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులే నిజమైన శాస్త్రవేత్తలు

ABN, First Publish Date - 2020-11-13T06:31:29+05:30

వ్యవసాయంలో అనేక మార్పులకు రైతులే కారణమని, ఒకవిధంగా చెప్పాలంటే అసలైన శాస్త్రవేత్తలు వారేనని అనకాపల్లి ఏడీఆర్‌ డాక్టర్‌ భరతలక్ష్మి అన్నారు.

నాగులాపల్లిలో ప్రదర్శన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఏడీఆర్‌ డాక్టర్‌ భరతలక్ష్మి

మునగపాక, నవంబరు 12 : వ్యవసాయంలో అనేక మార్పులకు రైతులే కారణమని, ఒకవిధంగా చెప్పాలంటే అసలైన శాస్త్రవేత్తలు వారేనని అనకాపల్లి ఏడీఆర్‌ డాక్టర్‌ భరతలక్ష్మి అన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు నాగులాపల్లిలో వ్యవసాయ ఉత్పత్తులు, పనిముట్ల ప్రదర్శనను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు పలు సూచనలు చేశారు. సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయ పనిముట్లు పనితీరుపై విద్యార్థులు చక్కగా వివరించి, అందరి ప్రశంసలు అందుకున్నారు.  వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌, వ్యవసాయాధికారులు పావని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T06:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising