ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపరిహారానికి రోడ్డెక్కిన రైతులు

ABN, First Publish Date - 2020-12-01T06:33:00+05:30

తుఫాన్‌ వల్ల వరి పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మునగపాక మెయిన్‌ రోడ్డుపై రైతు సంఘం, టీడీపీ, సీపీఎం నాయకులతో పాటు పలువురు రైతులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు.

మునగపాక మెయిన్‌ రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మునగపాక :  తుఫాన్‌ వల్ల వరి పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మునగపాక మెయిన్‌ రోడ్డుపై రైతు సంఘం, టీడీపీ, సీపీఎం నాయకులతో పాటు పలువురు రైతులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు.  అనంతరం ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద, రైతు భరోసా కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు.  మునగపాక రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆడారి మహేశ్‌, దాడి శివ, టీడీపీ నాయకులు దాడి ముసిలినాయుడు, వెలగా మురళీలతో పాటు  బ్రహ్మాజీ,  అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T06:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising