ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

ABN, First Publish Date - 2020-06-02T08:49:09+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఈపీడీసీఎల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతమ్మధార, జూన్‌ 1 : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఈపీడీసీఎల్‌ కార్యాలయంలో ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకుడు వి.ఎస్‌.ఆర్‌.గణపతి మాట్లాడుతూ విద్యుత్‌ రంగాన్ని కేంద్రం తనగుప్పిట పెట్టుకునే యోచన కనిపిస్తోందని ఆరోపించారు. ఈ రంగానికి ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో దీన్ని చేర్చాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-06-02T08:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising