ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 జట్లకు క్రికెట్‌ కిట్ల పంపిణీ

ABN, First Publish Date - 2020-12-21T05:15:20+05:30

సీఎం క్రికెట్‌ కప్‌ టోర్నీలో పాల్గొనే పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని 14 క్రికెట్‌ జట్లకు ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ఆదివారం క్రికెట్‌ కిట్లను అందజేశారు.

క్రికెట్‌ కిట్లు అందజేస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి, డిసెంబరు 20: సీఎం క్రికెట్‌ కప్‌ టోర్నీలో పాల్గొనే పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని 14 క్రికెట్‌ జట్లకు ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ఆదివారం క్రికెట్‌ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలోని క్రికెట్‌ జట్లు విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, ఆదిరెడ్డి మురళి, ఎల్‌బీ నాయుడు, మెంటి మహేశ్‌, చిప్పల చందు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-21T05:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising