ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాన్‌షెడ్యూల్‌ గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలి

ABN, First Publish Date - 2020-12-02T05:28:46+05:30

నాన్‌షెడ్యూల్‌ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ కాంఫ్లెక్స్‌ వద్ద రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రాస్తారోకోలో సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం డిమాండ్‌


పాడేరురూరల్‌, డిసెంబరు 1: నాన్‌షెడ్యూల్‌ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. మంగళవారం వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులో సీపీఎం నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ.. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. నాన్‌షెడ్యూల్‌ గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో చేర్చాలని, డుంబ్రిగుడ మండలంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కిల్లో సురేంద్ర, బి.చిన్నయ్యపడాల్‌, డి.గంగరాజు, బి.సన్నిబాబు, ఎల్‌.సుందరరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-02T05:28:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising