ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడండి

ABN, First Publish Date - 2020-11-29T06:16:21+05:30

ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు.

సదస్సులో మాట్లాడుతున్న సత్యనారాయణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి


తుమ్మపాల, నవంబరు 28: ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. రైతులకు ఉరితాడు లాంటి చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌, హర్యానా రైతులు చేపట్టిన ఉద్యమ స్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను గుర్తించాలని, ప్రభుత్వ లోపాలను ఎండగట్టాలని సూచించారు. సదస్సులో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.వెంకటరమణ, నాయకులు పి.సత్యనారాయణ, ఆర్‌.దొరబాబు, రాజాబాబు,  విమల, వెంకటరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-29T06:16:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising