ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

207 రోజుల తరువాత కనిష్టానికి కేసులు..

ABN, First Publish Date - 2020-12-29T06:31:41+05:30

: జిల్లాలో 207 రోజుల తరువాత కనిష్ట స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో అత్యల్పంగా 13 మందికి కొవిడ్‌ నిర్ధారణ

చికిత్స పొందుతూ మరొకరు మృతి

విశాఖపట్నం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 207 రోజుల తరువాత కనిష్ట స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మూడున్నర నెలల కిందట జూన్‌ ఐదో తేదీన ఐ దు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆ తరువాత నుంచి కేసులు పెరుగుతూ వచ్చాయి. తరువాత మళ్లీ ఇన్నాళ్లకు సోమవారం అతి తక్కువగా 13 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 59,579కు చేరాయి. వీరిలో వైరస్‌ నుంచి 58,804 మంది కోలుకోగా, మరో 253 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ సోమవారం ఒకరు మృతి చెందగా, జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాలు 522కు చేరాయి. 


Updated Date - 2020-12-29T06:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising