ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పేట’, కోటవురట్ల కాంగ్రెస్‌ అధ్యక్షుల నియామకం

ABN, First Publish Date - 2020-12-15T06:08:22+05:30

పాయకరావుపేట పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పెరుమాళ్ళ వెంకటరమణ, కోటవురట్ల మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నడింపల్లి నూకరాజు నియమితులయ్యారు.

వెంకటరమణకు నియామక పత్రం అందిస్తున్న శ్రీరామూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకరావుపేట/ కోటవురట్ల డిసెంబరు 14 : పాయకరావుపేట పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పెరుమాళ్ళ వెంకటరమణ, కోటవురట్ల మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నడింపల్లి నూకరాజు నియమితులయ్యారు. నర్సీపట్నంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం వీరికి అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రుత్తల శ్రీరామ్మూర్తి, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్‌లు నియామక పత్రాలు అందజేశారు.  వీరిని  నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి తాళ్ళూరి విజయ్‌కుమార్‌ తదితరులు అభినందించారు.

Updated Date - 2020-12-15T06:08:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising