ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో పోలీసింగ్‌ బలోపేతంపై ఉన్నతాధికారుల కమిటీ భేటీ

ABN, First Publish Date - 2020-08-13T11:18:03+05:30

రాష్ట్ర పరిపాలన రాజధానిగా మారితే విశాఖలో పోలీసింగ్‌ను బలోపేతం చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీపీ ఆర్కేమీనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిపాలన రాజధానిగా మారితే విశాఖలో పోలీసింగ్‌ను బలోపేతం చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీపీ ఆర్కేమీనా అధ్యక్షతన ఇద్దరు ఐజీలు, ముగ్గురు డీఐజీల ఆధ్వర్యంలోని కమిటీ బుధవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నగరంలో సీసీ కెమెరాల పెంపు, ట్రాఫిక్‌ నియంత్రణ, ముఖ్యమైన కూడళ్ల విస్తరణ, పోలీస్‌స్టేషన్లు పెంపు, అధికారులు, సిబ్బంది పెంపు వంటి అంశాలపై కమిటీ చర్చించినట్టు తెలిసింది. కమిటీ మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ భేటీలో ఐజీలు మహేష్‌చంద్రలడ్డా, శ్రీకాంత్‌, డీఐజీలు రంగారావు, నాగేంద్రకుమార్‌, మురళీకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-13T11:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising