రామానాయుడు స్టూడియోలో ‘స్వాతిచినుకు సంధ్యవేళలో..’
ABN, First Publish Date - 2020-12-31T05:16:22+05:30
కామధేను సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ‘స్వాతిచినుకు సంధ్యవేళలో..’ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను బుధవారం రామానాయుడు స్టూడియోలో చిత్రీకరించారు.
షూటింగ్‌లో పాల్గొన్న నటీనటులు
సాగర్‌నగర్, డిసెంబరు 30: కామధేను సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ‘స్వాతిచినుకు సంధ్యవేళలో..’ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలను బుధవారం రామానాయుడు స్టూడియోలో చిత్రీకరించారు. పి.రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా రాకేశ్, రేఖాభోజ్‌తో పాటు ‘జబర్దస్త్’ ఫేమ్ రామ్‌ప్రసాద్, కత్తి మహేశ్, బాదంగీర్ సాయి, తదితరులు నటిస్తున్నారు.
Updated Date - 2020-12-31T05:16:22+05:30 IST