ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ పోల్‌ ట్యాక్స్‌ రద్దు చేయాలి

ABN, First Publish Date - 2020-12-01T05:49:46+05:30

కేబుల్‌ ఆపరేటక్లకు భారంగా మారిన విద్యుత్‌ పోల్‌ ట్యాక్స్‌ (స్తంభాలకు వైర్లు బిగిస్తున్నందుకు చెల్లించాల్సిన పన్ను)ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలని ఏపీ కేబుల్‌ ఆపరేటర్స్‌ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మిరియాల శ్రీరామ్‌ డిమాండ్‌ చేశారు.

నిరసన తెలుపుతున్న కేబుల్‌ ఆపరేటర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన కేబుల్‌ ఆపరేటర్లు

మహారాణిపేట, నవంబరు 30: కేబుల్‌ ఆపరేటక్లకు భారంగా మారిన విద్యుత్‌ పోల్‌ ట్యాక్స్‌ (స్తంభాలకు వైర్లు బిగిస్తున్నందుకు చెల్లించాల్సిన పన్ను)ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలని ఏపీ కేబుల్‌ ఆపరేటర్స్‌ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మిరియాల శ్రీరామ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయంలో వినపతిపత్రం అందించారు. ఆపరేటర్స్‌కు భారంగా మారిన ఈ పన్నును రద్దు చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, తక్షణం పన్ను రద్దు చేసి హామీ నిలబెట్టుకోవాలని కోరారు.   

Updated Date - 2020-12-01T05:49:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising