ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు పాస్‌ జారీ కౌంటర్ల విస్తరణ

ABN, First Publish Date - 2020-11-04T03:10:59+05:30

జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోవడంతో విద్యార్థుల రవాణాకు తొందరగా బస్సు పాస్‌లను జారీ చేయాలని ప్రజా రవాణా శాఖ(పీటీడీ) విశాఖ రీజియన్‌ యాజమాన్యం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, గాజువాక, ఎంవీపీలో కౌంటర్లు

ద్వారకాబస్‌స్టేషన్‌, నవంబరు 3 : జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోవడంతో విద్యార్థుల రవాణాకు తొందరగా బస్సు పాస్‌లను జారీ చేయాలని ప్రజా రవాణా శాఖ(పీటీడీ) విశాఖ రీజియన్‌ యాజమాన్యం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం నుంచి మద్దిలపాలెం, ద్వారకాబస్‌స్టేషన్‌, స్టీల్‌ సిటీ డిపోల కౌంటర్ల నుంచి విద్యార్థులకు బస్‌ పాస్‌లు జారీ చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల విద్యార్థులకు అవి అందుబాటులో లేకపోయాయి. దీనిని గుర్తించిన పీటీడీ అధికారులు సింహాచలం, గాజువాక, ఎంవీపీ కాలనీలలోని కౌంటర్ల ద్వారా కూడా స్టూడెంట్‌ బస్‌ పాస్‌లు జారీ చేయడం జరుగుతుందని రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2020-11-04T03:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising