ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన అవసరం

ABN, First Publish Date - 2020-11-13T05:57:34+05:30

వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం. భరతలక్ష్మి అన్నారు.

సదస్సులో మాట్లాడుతున్న శాస్త్రవేత్త భరతలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడుగుల రూరల్‌, నవంబరు 12 : వ్యవసాయ సాంకేతిక పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం. భరతలక్ష్మి అన్నారు. గురువారం గాదిరాయిలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. రైతులు  ఆధునిక పద్ధతుల్లో సాగు చేయాలన్నారు. విత్తన మార్పిడితోపాటు అపరాలు సాగుపై దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండెంపూడి కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు సత్తిబాబు, మానస, గౌరీ, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ రాజ్‌కుమార్‌, మహేశ్‌, ఏవో నిర్మలజ్యోతి, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-13T05:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising