రాంబిల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏస్పీ తుహిన్ సిన్హా
ABN, First Publish Date - 2020-11-04T04:16:53+05:30
స్థానిక పోలీస్టేషన్‌ను మంగళవారం నర్సీపట్నం ఏస్పీ తుహిన్ సిన్హా ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు.
రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్షన్ నిర్వహిస్తున్న ఏఎస్‌పీ తుహిన్ సిన్హా.
రాంబిల్లి, నవంబరు 3: స్థానిక పోలీస్టేషన్‌ను మంగళవారం నర్సీపట్నం ఏస్పీ తుహిన్ సిన్హా ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. తొలుత సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్, పరిసరాలను పరిశీలించారు. తర్వాత స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలను ఎలమంచిలి సీఐ నారాయణరావు, ఎస్‌ఐ వి.అరుణ్‌కిరణ్ అడిగి తెలుసుకున్నారు.
Updated Date - 2020-11-04T04:16:53+05:30 IST