ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్సిల్‌ ముల్లుపై నేవీ సింబల్‌

ABN, First Publish Date - 2020-12-04T05:25:25+05:30

మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మకళాకారుడు గట్టెం వెంకటేశ్‌ తనలోని కళానైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు.

పెన్సిల్‌ ముల్లుపై వెంకటేశ్‌ చెక్కిన నేవీ సింబల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నక్కపల్లి, డిసెంబరు 3 :  మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మకళాకారుడు గట్టెం వెంకటేశ్‌ తనలోని కళానైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. శుక్రవారం నేవీ డే సందర్భంగా 4బీ పెన్సిల్‌ ముల్లుపై నేవీ సింబల్‌ను అత్యద్భుతంగా చెక్కి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇందుకోసం తనకు గంటన్నర సమయం పట్టినట్టు చెప్పాడు.

Updated Date - 2020-12-04T05:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising