ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2020-07-06T10:04:24+05:30

ప్రజారోగ్యం పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరకు ఎంపీ  గొడ్డేటి మాధవి


కొయ్యూరు, జూలై 5: ప్రజారోగ్యం పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. ఆదివారం కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి మండలాలకు చెందిన 108, 104 వాహనాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ మండలానికి రెండు చొప్పున 108, 104 వాహనాలను కేటాయించాలని కోరనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు డివిజనల్‌ మేనేజర్‌ రుత్తల శ్రీనివాసరావు, రాజేంద్రపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారిణి శ్యామల, ఆరోగ్యశ్రీ ఈఎంటీ రాజారావు, నేతలు వారా నూకరాజు, గొడ్డేటి మహేశ్‌, బడుగు రమేశ్‌, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ అప్పన గజ్జియ్యదొర, రమణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-06T10:04:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising