ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రివిక్రముడుగా సింహాచలేశుడు

ABN, First Publish Date - 2020-12-31T05:21:31+05:30

సింహగిరిపై జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా బుధవారం సింహాద్రి అప్పన్న స్వామి భక్తులకు త్రివిక్రముడుగా దర్శనమిచ్చారు.

త్రివిక్రముడుగా సింహాద్రి అప్పన్న స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, డిసెంబరు 30: సింహగిరిపై జరుగుతున్న  రాపత్తు ఉత్సవాల్లో భాగంగా బుధవారం సింహాద్రి అప్పన్న స్వామి భక్తులకు త్రివిక్రముడుగా దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని త్రివిక్రముడుగా స్వర్ణాభరణాలతో అలంకరించి పల్లకిలో ఉంచి తొలుత ఆలయ బేడా మండపంలో, అనంతరం సింహగిరి మాడవీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పర్యవేక్షణాఽధికారి వి.కామేశ్వరరావు, స్థానాచార్యుడు డాక్టర్‌ టీపీ రాజగోపాల్‌, ముఖ్య అర్చకుడు బీఎన్‌ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-31T05:21:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising