ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి ముత్తంశెట్టికి సీఎం పరామర్శ

ABN, First Publish Date - 2020-09-21T10:04:11+05:30

మంత్రి ముత్తంశెట్టికి సీఎం పరామర్శ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 20: కొవిద్‌కు గురై హోమ్‌ ఐసోలేషన్‌లో చికిత్సపొందుతున్న రాష్ట్ర పర్యాటకమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. మంత్రి కుమారుడు వెంకటశివనందేష్‌ను సీఎం పరామర్శించారు. ఇద్దరి ఆరోగ్యం, వైద్యంపై ఆరా తీసి  వేగంగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. 

Updated Date - 2020-09-21T10:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising