ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబును విమర్శించే స్థాయి అమర్‌కు లేదు

ABN, First Publish Date - 2020-12-29T05:48:14+05:30

నియోజకవర్గంలో కిలోమీటరు రోడ్డు నిర్మించలేని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును విమర్శించే స్థాయి లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ


అనకాపల్లి, డిసెంబరు 28: నియోజకవర్గంలో కిలోమీటరు రోడ్డు నిర్మించలేని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును విమర్శించే స్థాయి లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో రోడ్లకు పడిన గోతులు కూడా పూడ్చలేని స్థితిలో ఉన్న అమర్‌, అభివృద్ధికి స్పూర్తిప్రధాత చంద్రబాబును విమర్శించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. అలాగే విశాఖలో వెలగపూడి రామకృష్ణబాబు ఓటమి ఎరుగని నాయకుడని, అతనిని విమర్శించే హక్కు అమర్‌కు లేదన్నారు. ఆయన వెంట టీడీపీ నేత ఆళ్ల రామచంద్రరావు ఉన్నారు.

Updated Date - 2020-12-29T05:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising