ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN, First Publish Date - 2020-12-28T04:57:11+05:30

తాము చదువుకున్న ప్రభుత్వ హైస్కూల్‌లో గ్రంథాలయం ఏర్పాటుకు రూ.25 వేలు విరాళాన్ని హైస్కూల్‌ పూర్వ విద్యార్థులు ప్రకటించారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలుసుకున్న పూర్వ విద్యార్థులు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటుకు రూ.25 వేలు వితరణ

పాడేరురూరల్‌, డిసెంబరు 27: తాము చదువుకున్న ప్రభుత్వ హైస్కూల్‌లో గ్రంథాలయం ఏర్పాటుకు రూ.25 వేలు విరాళాన్ని హైస్కూల్‌ పూర్వ విద్యార్థులు ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో 1989-90 సంవత్సరంలో పదో తరగతి చదివిన 60 మంది పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో కలుసుకున్నారు. 30 ఏళ్ల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము విద్యను అభ్యసించిన పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి, రూ.25 వేలు విరాళాలు ప్రకటించారు. ప్రతీ ఏటా కుటుంబ సమేతంగా అందరూ పాఠశాలలో కలవాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జనపరెడ్డి రమేష్‌, బూరెడ్డి కొండబాబు, రాజు, నేతాజి, రాంప్రసాద్‌, గిడ్డి వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-28T04:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising