ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో బావిలో మునిగి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-29T05:40:51+05:30

మద్యం మత్తులో బావిలో ఈతకు దిగిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వెంకటాపురంలో సోమవారం జరిగింది.

వెంకటసుబ్బారావు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాలపట్నం, డిసెంబరు 28: మద్యం మత్తులో బావిలో ఈతకు దిగిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వెంకటాపురంలో సోమవారం జరిగింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 92వ వార్డు వెంకటాపురం గ్రామానికి చెందిన డెంకాడ వెంకట సుబ్బారావు (36) సెంట్రింగ్‌ పనులు చేస్తుంటాడు.  సోమవారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి మద్యం సేవించి గ్రామశివారులోని నేల బావిలో ఈతకు దిగాడు. మత్తులో ఉండి మునిగిపోవడంతో మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ మళ్ల అప్పారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ రఘురామ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-29T05:40:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising